వెంకటగిరి రైతులు,యువతతో జనసేనాని పవన్ కళ్యాణ్ December 6, 2020 Share Facebook Twitter WhatsApp Email ప్రభుత్వం తక్షణమే రైతులకు నష్టపరిహారం అందించాలి. ● ఆత్మహత్య చేసుకున్న రైతులకు 5 లక్షలు● పంట నష్టానికి – 25 నుండి 35 వేలు● కౌలు రైతులకు 10 వేలు ● తక్షణ సహాయం క్రింద 10 వేల రూపాయలు _జనసేన అధినేత పవన్ కళ్యాణ్