నివార్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా నేనున్నానంటూ, రైతుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ నెల్లూరు చిత్తూరు జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు దగ్గరికి వెళ్లి వారి సమస్యల కోసం పోరాటానికి సై అన్నారు.