భారత్ బంద్ లో పాల్గొన్న వామపక్ష పార్టీ లు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ సంస్కరణలను రద్దు చేయాలంటున్న రైతు సంఘాల నాయకులు. దేశ ప్రజల కడుపు కొట్టి కార్పోరేట్ సంస్థలకు దోచిపెడుతున్న నూతన వ్యవసాయ విదానాలను రద్దు చేయాలని వామపక్షపార్టీల బంద్. మోడీ ప్రభుత్వం దేశ ప్రజల ప్రయోజనం కోసమే ప్రవేశపెట్టామని కార్పోరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందని దేశ ప్రజలకు నామం పెడుతుందని అలాంటి నూతన వ్యవసాయ విదానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసిన వామపక్ష పార్టీల నాయకులు.
వాయిస్ ఓవరు.
నెల్లూరు జిల్లా కావలి లో భారత్ బంద్ ని సిపిఐ ,సిపిఎం , సిఐటియు , మిగిలిన వామపక్ష పార్టీలు కలసి భారత్ బంద్ లో భాగంగా రైతులకు సంఘీభావంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ కెంద్ర ప్రభుత్వం చేసిన నూతన వ్యవసాయ విదానం ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు