డోకి పర్రు పర్యటనలో జనసేనాని పవన్ కళ్యాణ్

https://youtu.be/t6ahR5ko3T8

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డోకిపర్రు గ్రామం చేరుకున్నారు. అక్కడ వేంచేసిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈ పర్యటనలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, కృష్ణా జిల్లా జనసేన నాయకులు ఉన్నారు