జిల్లాలో భారీగా పట్టుబడ్డ వెండి

కర్నూలు…….
జిల్లాలో భారీగా పట్టుబడ్డ వెండి…..

మార్కెట్ విలువ ప్రకారం 4 కోట్ల,35 లక్షలు……

డోన్ మండలం అమకతాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు…..

రాయ్ పూర్ నుంచి శేలంకు కారులో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు….

ఎలాంటి రసీదులు, ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 686.5 కిలోల వెండి స్వాధీనం…..

వెహికల్ తో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు