నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు అండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన పర్యటన నెల్లూరు జిల్లాకు చేరుకోవడంతో జనసైనికులు తమ అభిమాన నాయకుడికి ఘన స్వాగతం పలికారు.అనంతరం వెంకటాచలం టోల్ ప్లాజా నుండి నెల్లూరు లోని ఓ హోటల్ వరకు భారీ ర్యాలి నిర్వహించారు