గాలి పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు – మంత్రి కొడాలి నాని

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు వ్యాఖ్యలపై స్పందించిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని.

మంత్రి కొడాలి నాని కామెంట్స్.

చంద్రబాబు గాలి పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు – మంత్రి కొడాలి నాని.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భయపడుతున్నాడని అచ్చేం నాయుడు చేసిన వ్యాఖ్యలు అవివేకం – మంత్రి కొడాలి నాని.

ప్రజల ప్రాణ, రక్షణ దృష్ట్యా వేసవి కాలంలోనే ఎన్నికల నిర్వహిస్తాం – మంత్రి కొడాలి నాని.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి 90% పంచాయతీలు, మున్సిపాలిటీలు గెలవ కుంటే మంత్రి పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరిన – మంత్రి కొడాలి నాని

కార్మికుల సొమ్మును దోచుకు తినె అచ్చెన్నాయుడు, గాలి నాయుడు, ఫేక్ పార్టీ నాయకులు ఎవరైనా తన సవాల్ స్వీకరించాలని చాలెంజ్ చేసిన మంత్రి కొడాలి నాని.

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని తుక్కుతుక్కు కింద ఓడించి ఒక్క కౌన్సిలర్, సర్పంచ్ సీటు కూడా గెలవనియం – మంత్రి కొడాలి నాని.

తెలంగాణలో మాదిరే రానున్న రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ కనుమరుగు కాక తప్పదు – మంత్రి కొడాలి నాని.