అధికారులు,పాలకుల నిర్లక్ష్యమే కారణం -జనసేనాని పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ కామెంట్స్
పంట నష్టంతో ఆత్మ స్టైర్యానికి గురైన రైతులకు భరోసా ఇవ్వడానికి పర్యరిస్తున్నా

రైతులకు 10 వేలు తక్షణం ఆర్థిక సాయం అందించాలని కోరినా ప్రభుత్వం స్పందించడం లేదు

17 లక్షల ఎకరాల్లో పంట నడటం జరిగింది

మద్యపానం నిషేదం అమలులో జగన్ విఫలమయ్యాడు

బూమ్, సుప్రీం, వంటి మద్యం బ్రాండ్లతో పాటు వైసిపి స్పెషల్, సీఎం మెడల్ వంటి బ్రాండ్ పేరుతో మద్యం తీసుకొచ్చిన ఆశర్యం లేదు

అక్రమ ఇసుక రవాణాకు ప్రభుత్వం పాల్పడడంతో రైతులు నష్టపోయారు

అసెబ్లీ సమస్యలను ప్రస్తావించకుండా ఆరోపణలకే పరిమితమయ్యారు

బిజెపి కి బండి సంజయ్ లాంటి మంచి నాయకులు రావడం సంతోషం

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బిజెపి తో చర్చించి నిర్ణయం తీసుకొంటాం